top of page
Search

బయోచార్ ఎరువులు


రైతుల కోసం ప్రత్యేక తెలుగు వెబినార్ – బయోచార్ ఎరువులు 🌱

మీ ప్రాంతంలో లభించే పంట అవశేషాలు, విదేశీ/ఆక్రమణ మొక్కలు మరియు ఇతర వ్యర్థ బయోమాస్‌తో నాణ్యమైన బయోచార్ ఎరువులను ఎలా తయారు చేయాలి?, వాటి నాణ్యతను ఎలా పరీక్షించాలి?, వ్యవసాయంలో ఎలా ఉపయోగించాలి? అనే అంశాలపై ప్రత్యేక ఆన్‌లైన్ వెబినార్.

🎙️ ముఖ్య వక్త:

డా. ఎన్. సాయి భాస్కర్ రెడ్డి

అంతర్జాతీయ బయోచార్ నిపుణులు

వ్యవస్థాపకులు – బయోచార్ ఎడ్యుకేషన్ | Youtube బయోచార్ ఛానల్ Biochar Channel


📅 తేదీ: 7 జూలై 2026 (మంగళవారం)

🕕 సమయం: సాయంత్రం 6:00 నుండి 7:15 గంటల వరకు


👨‍🌾 ఈ వెబినార్‌కు ఆహ్వానం:

✅ రైతులు

✅ FPO ప్రతినిధులు

✅ వ్యవసాయ పారిశ్రామికవేత్తలు

✅ విద్యార్థులు

✅ బయోచార్‌పై ఆసక్తి ఉన్న వారందరూ


💰 రిజిస్ట్రేషన్ ఫీజు: ₹299/- మాత్రమే


📲 పోస్టర్‌లోని QR కోడ్‌ను స్కాన్ చేసి వెంటనే నమోదు చేసుకోండి.

📞 సంప్రదించండి: 9246352018

🌾 మట్టిసారాన్ని పెంచండి • ఎరువుల ఖర్చును తగ్గించండి • పంట దిగుబడిని మెరుగుపరచండి • వ్యవసాయ వ్యర్థాలను విలువైన బయోచార్ ఎరువులుగా మార్చండి.


సీట్లు పరిమితం – ఈరోజే మీ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోండి!

Link for registration :

 
 
 

Comments


bottom of page